బాన్సువాడలో చెత్తతో నిండిన మోరీలు…

  . . . ఎండలు దంచికొడుతున్నా వదలని దోమల బెడద   . . . డ్రైనేజీల క్లీనింగ్, ఫాగింగ్ లేక అవస్థలు   . . . లైట్ తీసుకుంటున్న మున్సిపల్ అధికారులు   . . . ఇబ్బందులు పడుతున్న పట్టణ జనాలు   బాన్సువాడ, బతుకమ్మ :   బాన్సువాడ పట్టణంలో దోమల బెడద ఎక్కువైంది. సాధారణంగా వానకాలంలో దోమల విజృంభణకు అవకాశం ఉండగా, ఎండకాలంలోనూ తిప్పలు తప్పడం లేదు. డ్రైనేజీల్లో చెత్తాచెదారం తొలగించడం, మురుగునీటిలో దోమలు వ్యాప్తి...