అటెండర్లకు ఉత్తుత్తి బదిలీలు

. బదిలీ అయినా యథాస్థానంలో విధులు . ట్రాన్స్ ఫర్ అయిన చోట కాకుండా సొంతూర్లో విధులు నిర్వర్తిస్తున్న ఒకరు . పాతస్థానాన్ని వీడని మరొకరు . చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్న అధికారులు    నిజామాబాద్, బతుకమ్మ : విద్యుత్ శాఖలో బదిలీ బాగోతాలు వెలుగుచూస్తూనే ఉన్నాయి. ఉద్యోగుల నుంచి పేరుకే ఆప్షన్లు తీసుకున్న అధికారులు తమకు నచ్చిన వారిని నచ్చిన చోటికి బదిలీ చేయించారనే ఆరోపణలు ఉన్న విషయం తెలిసిందే. ఇదిలా  ఉండగా అటెండర్ల బదిలీల్లోనూ ఇష్టారాజ్యంగా వ్యవహరించిన తీరు  చర్చనీయాంశమైంది.  అటెండర్లకు...