పంచాయితీ ఎన్నికల శిక్షణకు డుమ్మా
. . . ఆరుగురు ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు నిజామాబాద్, బతుకమ్మ : గ్రామ పంచాయితీ ఎన్నికలను పురస్కరించుకుని జిల్లా అధికార యంత్రాంగం, రిటర్నింగ్ ఆఫీసర్లు, అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్లకు సోమవారం శిక్షణ నిర్వహించిన విషయం తెల్సిందే. నిజామాబాద్ జిల్లాలో జరిగిన ఈ శిక్షణకు డుమ్మా కొట్టిన వారికి షోకాజ్ నోటీసులు జారీ చేయాలని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఉత్తర్వులు జారీ చేశారు. షోకాజ్ నోటీసులు అందుకున్న వారిలో ధర్మారం(బి) జిల్లా పరిషత్ హైస్కూల్ హెడ్ మాస్టార్ సంధ్యానాయక్, ఇందల్వాయి జడ్పీహెచ్...