ramakrishna
Sr Reporter | Entertainment
batukammanews.com
రేవంత్ రెడ్డిని కలిసిన దుల్కర్ సల్మాన్
హైదరాబాద్, బతుకమ్మ : హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ నివాసంలో సీఎం రేవంత్ రెడ్డిని హీరో దుల్కర్ సల్మాన్ మర్యాదపూర్వకంగా కలిశారు. దుల్కార్ వెంట సినీ నిర్మాతలు స్వప్న దత్, చెరుకూరి సుధాకర్ తదితరులున్నారు.
Share to WhatsApp 🔗
Download Image ⬇️
⬅️ Back to Read Article