Batukammanews
Newspaper Banner
Date of Publish : 20 July 2025, 2:01 pm Posted by : ramakrishna

రేవంత్ రెడ్డిని కలిసిన దుల్కర్ సల్మాన్

హైదరాబాద్, బతుకమ్మ  : హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ నివాసంలో సీఎం రేవంత్ రెడ్డిని హీరో దుల్కర్ సల్మాన్ మర్యాదపూర్వకంగా కలిశారు. దుల్కార్ వెంట సినీ నిర్మాతలు స్వప్న దత్, చెరుకూరి సుధాకర్ తదితరులున్నారు.