ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలను వెంటనే చెల్లించాలి
పోలీసులకు చెల్లించాల్సిన సరెండర్ లీవ్స్, టీఏ , డీఏలు వెంటనే చెల్లించాలి ప్రభుత్వ విరమణ పొందిన ఉద్యోగస్తులకు కూడా ప్రభుత్వం బకాయి పడింది అసెంబ్లీ అయ్యే లోపు బకాయిలు చెల్లించకపోతే ఆమరణ నిరాహార దీక్ష చేస్తా కామారెడ్డి శాసన సభ్యులు, బీజేపీఎల్పీ ఉప నేత కాటిపల్లి వెంకట రమణ రెడ్డి కామారెడ్డి, బతుకమ్మ : ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలను వెంటనే చెల్లించాలని కామారెడ్డి శాసన సభ్యులు, బీజేపీఎల్పీ ఉప నేత కాటిపల్లి వెంకట రమణ రెడ్డి అన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు, పోలీసులు, రిటైర్డు...