కాంగ్రెస్, బీజేపీ ఆధిపత్య పోరుతో ప్రజలకు ఇబ్బందులు

పంపిణీ లేక రిటర్న్ వెళ్తున్న సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు నందిపేట్ బతుకమ్మ : ఆర్మూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ మరియు బీజేపీ నాయకుల మధ్య ఆధిపత్య పోరు ప్రజలకు గడ్డు పరిస్థితులను తెచ్చిపెడుతోంది. స్థానిక ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి (బీజేపీ) మరియు ఆర్మూర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి వినయ్ కుమార్ రెడ్డి మధ్య విభేదాలు తీవ్రతరం అవుతున్నాయి. ఈ రాజకీయ పోటీల కారణంగా ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్ (సీఎంఆర్ఎఫ్) చెక్కుల పంపిణీ ఆలస్యం అవుతుండటంతో, లబ్ధిదారులకు అందాల్సిన సాయం సకాలంలో చేరటం లేదు. నందిపేట్...