పనిచేసే వారికి సముచిత గౌరవం
ఆర్మూర్, బతుకమ్మ : ఆర్మూర్ నియోజక వర్గంలోని రెండు మండలాలకు బీఆర్ఎస్ పార్టీ కొత్త అధ్యక్షులను నియమించారు. మాక్లూర్ మండలానికి గోపు రంజిత్, డొంకేశ్వర్ మండలానికి నక్కల భూమేష్ లను బీఆర్ఎస్ అధ్యక్షులుగా నియమిస్తూ బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. మాక్లూర్ మండల పార్టీ అధ్యక్షుడుగా నియమితుడైన గోపు రంజిత్ గుంజిలీ గ్రామానికి చెందిన వారు. పీఏసీఎస్ మాజీ చైర్మన్ రంజిత్ బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన తరువాత కూడా పార్టీ...