బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసమే డీఎస్పీ ధర్మ యుద్ధం
డీఎస్ పీ రాష్ట్ర అధ్యక్షులు విశారదన్ మహారాజ్ నిజామాబాద్ సిటీ, బతకమ్మ : బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసమే ధర్మసమాజ్ పార్టీ లక్ష్యమని రాష్ట్ర అధ్యక్షులు విశారదన్ మహారాజ్ పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలో ని కంటేశ్వర్ బైపాస్ ప్రాంతంలో ఆదివారం సాయంత్రం పార్టీ జిల్లాకార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. పార్టీ కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం లో 90% ఉన్న బీసీ, ఎస్సి, ఎస్టీ, డి ఎఫ్ సి పేద ప్రజల కోసం పనిచేస్తుందని అన్నారు. అలాగే రానున్న...