రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన డీఎస్పీ విట్టల్ రెడ్డి

బాన్సువాడ, బతుకమ్మ  : పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలను పురస్కరించుకుని బాన్సువాడ డివిజన్ పోలీసు శాఖ ఆధ్వర్యంలో బుధవారం రక్తదాన శిబిరం నిర్వహించారు. స్థానిక ఆర్.అండ్.బి అతిథి గృహంలో ఏర్పాటు చేసిన ఈ శిబిరాన్ని డీఎస్పీ బి.విట్టల్ రెడ్డి ప్రారంభించారు.శిబిరంలో పోలీస్ సిబ్బంది, అధికారులు ఉత్సాహంగా పాల్గొని రక్తదానం చేశారు. డీఎస్పీ విట్టల్ రెడ్డి స్వయంగా రక్తదానం చేసి పోలీస్ సిబ్బందిని ప్రోత్సహించారు.ఈ సందర్బంగా డీఎస్పీ విట్టల్ రెడ్డి మాట్లాడుతూ పోలీసులు కేవలం చట్టవ్యవస్థ పరిరక్షకులే కాక, సమాజ సేవలోనూ ముందుండాలి. రక్తదానం అనేది...