Batukammanews
Newspaper Banner
Date of Publish : 13 March 2025, 2:52 pm Posted by : ramakrishna

డీఎస్పీ శ్రీనివాసులు బదిలీ

ఎల్లారెడ్డి, బతుకమ్మ: ఎల్లారెడ్డీ డీఎస్పీ శ్రీనివాసులు బదిలీ అయ్యారు. ఈ మేరకు శాఖ ఉన్నతాధికారులు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. డీజీపీ కార్యాలయంలో రిపోర్టు చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సుమారు తొమ్మిది నెలలపాటు సేవలందించిన శ్రీనివాసులు తనకంటూ ప్రత్యేక గుర్తింపును పొందారు.