Batukammanews
Newspaper Banner
Date of Publish : 21 March 2025, 6:43 pm Posted by : ramakrishna

పరీక్ష కేంద్రాలను పరిశీలించిన డీఎస్పీ

ఎల్లారెడ్డి, బతుకమ్మ :ఎల్లారెడ్డి మండల కేంద్రంలోని పరీక్ష కేంద్రాలను డీఎస్పీ సుంకరి శ్రీనివాస్ రావు పరిశీలించారు.పరీక్ష కేంద్రాల వద్ద పోలీస్ బందోబస్తు ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు.