విద్యారంగంలో అసమానతులను తొలగించడమే డిఎస్ఎఫ్ఐ లక్ష్యం
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కెలోత్ సాయి కుమార్, సూర్య ప్రకాష్ నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : విద్యారంగంలో అసమాన తలను తొలగించడమే భారత ప్రజాతంత్ర విద్యార్థి సంఘం (DSFI) లక్ష్యం అని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాయికుమార్, సూర్య ప్రకాష్ లు అన్నారు. మంగళవారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలో విశ్రాంత భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ఈ సందర్భంగా నిజాంబాద్ జిల్లాకు చెందిన రాథోడ్ జీవన్, సాయి కృష్ణ లు డిఎస్ఎఫ్ఐ చేస్తున్న విద్యార్థి పోరాటాలకు ఆకర్షితులై సంఘంలో...