ఎండుతున్న వరి పొలం
ట్యాంకర్ ద్వారా పొలానికి నీరు ఎండిపోయిన వరి పొలాలను పరిశీలించిన బిజెపి జిల్లా అధ్యక్షులు దినేష్ కుమార్ ఇందల్వాయి, బతుకమ్మ: ఎల్లారెడ్డిపల్లి, హన్సన్ పల్లి గ్రామంలో వేసిన వారి పొలాలు భూగర్భ జలాలు ఇంకిపోవడంతో వరి పొలాలు ఎకరాల కొద్ది ఎండిపోయిన సంఘటన నెలకొంది. దీంతో చేతికొచ్చే పంట రాకుండా పోతుందని రైతు రాజు మనోవేదనకు గురయ్యాడు. సంఘటన స్థలానికి చేరుకున్న బిజెపి జిల్లా అధ్యక్షులు కులాచారి దినేష్ కుమార్ ఎండిపోయిన వరి పంట పొలాలను పరిశీలించారు. అనంతరం రైతు రాజు మాట్లాడుతూ...