జుక్కల్ లోని 30 గ్రామాలలో డ్రై డే – ఫ్రైడే కార్యక్రమం

  జుక్కల్, బతుకమ్మ   జుక్కల్ మండలంలోని పడంపల్లి తో పాటు మిగతా 29 గ్రామ పంచాయతీలలో శుక్రవారం నాడు ఆయా గ్రామాల సర్పంచ్ ల ఆధ్వర్యంలో డ్రైడే -ఫ్రైడే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పడంపల్లి గ్రామ సర్పంచ్ వాగ్మారే విజయ కుమారి సంజు, ఉప సర్పంచ్ పావుడే సవిత బస్వంత్ ఆధ్వర్యంలో గ్రామంలో డ్రైడే – ఫ్రైడే నిర్వహించడం జరిగిందని గ్రామపంచాయతీ కార్యదర్శి గంగాధర్ తెలిపారు. ఈ సందర్భంగా గ్రామంలోని ఎస్సీ కాలనీలో గ్రామ సర్పంచ్ తో కలిసి జిపి కార్యవర్గ...