డ్రంక్ అండ్ డ్రైవ్ స్పెషల్ డ్రైవ్

20 మందిపై కేసులు నమోదు    నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :  డ్రంక్ అండ్ డ్రైవ్ స్పెషల్ డ్రైవ్ లో భాగంగా ఆదివారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలో కంటేశ్వర్ చౌరస్తాలో ట్రాఫిక్ సీఐ ప్రసాద్ ఆధ్వర్యంలో తమ ట్రాఫిక్ సిబ్బందితో కలిసి స్పెషల్ డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అతిగా మద్యం సేవించి వాహనాలు నడిపిన 20 మంది వాహనదారులకు బ్రీత్ ఎనలైజర్ ద్వారా పరీక్షలు నిర్వహించి వారిపై కేసులు నమోదు చేసి కోర్టుకు పంపినట్లు సిఐ వివరించారు. ఈ సందర్భంగా...