మత్తు పదార్థాలను అరికట్టాలి
జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వన్ కామారెడ్డి, బతుకమ్మ : డ్రగ్స్ ,గంజాయి ,కల్తీకల్లు వంటి మత్తు పదార్థాలను అరికట్టే కార్యాచరణ లో భాగంగా 11 వ జిల్లా ఎన్సీఓఆర్డీ మీటింగ్ గురువారం జిల్లా కలెక్టర్ శ్రీ ఆశిష్ సాంగ్వన్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశంలో సంబంధిత జిల్లా అధికారులతో కలెక్టర్ కార్యాచరణ ప్రణాళికను సమీక్షించి భవిష్యత్తు లో చేయవలసిన కార్యక్రమాలకు దిశా నిర్దేశం చేశారు. గంజాయి , కల్తీకల్లు వంటి మత్తు పదార్థాలు తాగే వారి అలవాటు మానిపించడం కోసం ఎన్జీఓ లు,...