చేవెళ్ల ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్ పార్టీ
. . . 108 మంది విద్యార్థులకు డ్రగ్స్ టెస్టులు, ముగ్గురికి పాజిటివ్! రంగారెడ్డి, బతుకమ్మ : హైదరాబాద్ శివారులోని రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో విద్యార్థుల పార్టీ తీవ్ర కలకలం రేపింది. కమ్మెట గ్రామ సమీపంలోని ఓ ఫామ్‌హౌస్‌లో అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న పార్టీపై స్పెషల్ ఆపరేషన్ టీమ్ (ఎస్ఓటీ), స్థానిక పోలీసులు సంయుక్తంగా ఆకస్మిక దాడులు చేశారు. చేవెళ్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని కమ్మెట గ్రామ శివారులో ఉన్న ఎల్జీ ఫామ్‌హౌస్‌లో శుక్రవారం ఈ పార్టీ నిర్వహించినట్లు పోలీసుల...