డ్రగ్స్, కల్తీ కల్లు, మత్తు పానీయాలను నియంత్రించాలి

బాధ్యులపై క్రిమినల్ కేసు నమోదు చేయాలి పీఓడబ్ల్యూ, పీవైఎల్, పీ డీ ఎస్ యూ సంఘాల నాయకులు       నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా డ్రగ్స్, కల్తీ కల్లును, మత్తు పానీయాలను నియంత్రించాలని, ఉత్పత్తులను నిషేధించాలని డిమాండ్ చేస్తూ పిడిఎస్యు,పివైఎల్, పిఓడబ్ల్యు సంఘాల ఆధ్వర్యంలో జిల్లా అదనపు కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా పీఓడబ్ల్యూ, పీవైఎల్, పీ డీ ఎస్ యూ జిల్లా ప్రధాన  కార్యదర్శులు కే.సంధ్యారాణి, డి.నవీన్ కుమార్,  డాక్టర్ కర్క గణేష్, లు...