జిల్లా ఎస్సీ, ఎస్టీ కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా దయాకర్ గౌడ్
నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లా ఎస్సీ, ఎస్టీ కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా సీనియర్ న్యాయవాది దయాకర్ గౌడ్ నియమితులయ్యారు. నిజామాబాద్ నగరానికి చెందిన రంగు దయాకర్ గౌడ్ సీనియర్ న్యాయవాదిగా కాంగ్రెస్ లీగల్ సెల్ లొ వివిధ హోదాలలో పనిచేశారు. రాష్ట్ర కాంగ్రెస్ లీగల్ సెల్ కో కన్వీనర్ గాను పనిచేశారు. తెలంగాణ ఉద్యమంలో న్యాయవాద జేఏసీ తరఫున పోరాటం చేశారు. దయాకర్ గౌడ్ రావుజీ సంఘం ఉన్నత పాఠశాల1991 లొ ఎస్ఎస్సి పూర్తి చేశారు. నిజామాబాద్ నగరంలోని సిఎస్ఐ...