మాదకద్రవ్యాల వినియోగంతో భవిష్యత్ మసక బారుతుంది

జిల్లా ప్రధాన న్యాయమూర్తి భరత లక్ష్మీ   నిజామాబాద్, బతుకమ్మ : మాదకద్రవ్యాల వినియోగం వలన మానవ జీవితపు నడక దారి తప్పు తుందని నిజామాబాద్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి. వి. ఎన్ భరత లక్ష్మీ అన్నారు. యువత బంగారు భవిష్యత్ బాగుండాలంటే డ్రగ్స్ ను సేవించకుండా ఉండాలని ఆమె కోరారు. అంతర్జాతీయ మాదకద్రవ్యాల మరియు అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం జూన్ 26 న జరుపుకోనున్న నేపథ్యంలో జిల్లాకోర్టు ప్రాంగణంలోని తన చాంబర్ లో జిల్లా న్యాయసేవ అధికార సంస్థ రూపొందించిన...