మత్తు పదార్థాల వినియోగం విద్యార్థుల భవిష్యత్తును దెబ్బ తీస్తుంది
. . . నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : మత్తు పదార్థాల వినియోగం విద్యార్థుల ఆరోగ్యం, భవిష్యత్తును దెబ్బతీస్తుందని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య అన్నారు. జిల్లా ప్రభుత్వ మెడికల్ కళాశాల యాంటీ ర్యాగింగ్, మత్తు పదార్థాల నివారణ, సైబర్ క్రైమ్ పై గురువారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీపీ హాజరై విద్యార్థులకు చట్టపరమైన అవగాహనతో పాటు, సమాజంలో బాధ్యతాయుత పౌరులుగా ఉండాల్సిన అవసరాన్ని వివరించారు....