కల్తీమందు ఎఫెక్ట్
కల్తీమందు కొడితే మినుము పంట ఎండిపోయింది ఎదుగుదల కోసమని రసాయానిక మందుకొడితే ఎకరాలలో పంట ఎండిపోయింది హంగర్గలో రైతుల లబోదిబో బోధన్, బతుకమ్మ : వ్యవసాయ అధికారులు సీజన్ లో జరుగుతున్న పురుగుల మందులు, విత్తనాలు, ఎరువుల విక్రయాలపై నజర్ వేయకపోవడంతో రైతులు నష్టపోతున్నారు. పొరుగున మహారాష్ట్ర ఉండడం, ఇతర ప్రాంతాల నుంచి నకిలీ మందులను తీసుకువచ్చి రైతులకు అంటగడుతున్నారు. వ్యవసాయాధికారులు సలహాలు ఇచ్చే వారు క్షేత్రస్థాయిలో లేకపోవడంతో రైతులు నేరుగా ప్రెస్టిసైడ్ దుకాణాలు కొనుగోలు చేసింది. మందులు వాడి నష్టపోతున్నారు. నిజామాబాద్ జిల్లా...