మాదకద్రవ్యాల నియంత్రణ అవగాహన గోడ పత్రిక ఆవిష్కరణ

బతుకమ్మ,మోర్తాడ్: మాదకద్రవ్యాల నియంత్రణ అవగాహన గోడ పత్రికలను మోర్తడ్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్. టి. పెద్దన్న శనివారం ఆవిష్కరించారు. కళాశాల యాంటీ డ్రగ్ కమిటీ కోఆర్డినేటర్ రాజయ్య మాదకద్రవ్యాల నియంత్రణ అవగాహనలో భాగంగా ఎం సి హెచ్ ఆర్ డి హైదరాబాద్ లో డిగ్రీ కళాశాల అధ్యాపకులకు ఏర్పాటుచేసిన శిక్షణ కార్యక్రమంలో పాల్గొని తెలంగాణ యాంటీ నార్కోటిక్ డైరెక్టర్ సందీప్ శాండిల్య చేతిలో మీదుగా శిక్షణ ధృవకరణ పత్ర అందుకున్నారు. మా కళాశాలలో మారక ద్రవ్యాల నియంత్రణ కమిటీని ఏర్పాటు చేసి కోఆర్డినేటర్...