మాదక ద్రవ్యాల దుర్వినియోగంపై అవగాహన వారోత్సవాలు
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : డిస్ట్రిక్ట్ లెవల్ ఈవెంట్ లో భాగంగా శుక్రవారం గవర్నమెంట్ గిరిరాజ్ కాలేజ్ ఆడిటోరియం లో మాదక ద్రవ్యాల దుర్వినియోగం అవగాహన వారోత్సవాలు, 2025 నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా సంక్షేమ అధికారి మహిళా, శిశు దివ్యాంగుల, వయో వృద్దుల సంక్షేమ శాఖ మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా పై పోలీసు శాఖ, ఎక్సైజ్ శాఖ, నార్కోటిక్స్ శాఖా, సంబందిత అనుబంద శాఖలతో జిల్లా స్థాయి కమిటీని ఏర్పాటు చేశారు. మహిళ శిశు సంక్షేమ శాఖ ఆద్వర్యంలో గల ...