కాంగ్రెస్ పార్టీ అసమర్థత వల్లనే రాష్ట్రంలో కరువు
రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుంది శాసనమండలి ఆవరణలో ఎమ్మెల్సీ కవిత వెబ్ న్యూస్, బతుకమ్మ : రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు. శాసనమండలి ఆవరణలో ఎమ్మెల్సీ కవిత మాట్లాడారు. వర్షాలు సమృద్ధిగా పడి నీళ్లు ఉన్నా.. ఎండలతో పంటలు ఎండుతున్నాయని కాంగ్రెస్ నాయకులు మాట్లాడటం సిగ్గు చేటన్నారు. ఈప్రభుత్వానికి వాటర్ మేనేజ్మెంట్ తెలియక రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీ అసమర్థత వల్లనే రాష్ట్రంలో కరువు వచ్చిందన్నారు. కేసీఆర్ మిషన్ కాకతీయ ద్వారా...