భారత సరుకు రవాణా నౌకపై డ్రోన్ దాడి

  వెబ్ డెస్క్, బతుకమ్మ :   ఒమన్ సముద్రం తీరంలో భారత సరుకు రవాణా నౌక హాజీ అలీపై డ్రోన్ దాడి జరిగింది. ఇరాన్ వైపు వెళ్తున్న నౌకపై బుధవారం దాడి జరిగింది. భారత నౌకా మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారి ముఖేష్ మంగళ్ ప్రకారం, భారత జెండా ఉన్న ఈ సరుకు రవాణా నౌకపై డ్రోన్ దాడి జరుగడంతో ఒమన్ తీరరక్షక దళం నౌకలోని 14 మంది భారతీయ సిబ్బందిని రక్షించింది. సరుకు రవాణా నౌక మునిగిన సిబ్బంది వారంతా క్షేమంగా...