నమ్మిన వ్యక్తికి ద్రోహం చేసిన ద్రోణవల్లి సతీష్
రాజకీయ భిక్ష పెట్టిన వ్యక్తి పై విమర్శల పోచారం కుటుంబ సభ్యుల జోలికి వస్తే ఖబర్దార్ కాంగ్రెస్ నాయకుల హెచ్చరిక బాన్సువాడ , బతుకమ్మ : రోడ్డు మీద తిరుగుతున్న వ్యక్తికి పోచారం శ్రీనివాస్ రెడ్డి రాజకీయ బిక్షపెడితే ఇప్పుడు పోచారం శ్రీనివాస్ రెడ్డి కుటుంబ సభ్యులపై అనుచిత వ్యాఖ్యలు బీర్కూర్ మాజీ జడ్పిటి సభ్యులు ద్రోణవల్లి సతీష్ చేసిన వ్యాఖ్యలపై సోమవారం మల్లాపూర్ లో కాంగ్రెస్ ప్రజాపతినిధులు, నాయకులు, కార్యకర్తలు మీడియా సమావేశం నిర్వహించి ఆయన చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా మండిపడ్డారు. పోచారం...