కలెక్టర్ ను కలిసిన డీఆర్ఓ
. . . బాధ్యతల స్వీకరణ నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్ఓ) గా బి.గీత బుధవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె కలెక్టర్ ఇలా త్రిపాఠిని మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కను అందించారు.