Batukammanews
Newspaper Banner
Date of Publish : 13 May 2026, 5:29 pm Posted by : ramakrishna

కలెక్టర్ ను కలిసిన డీఆర్ఓ

 

. . . బాధ్యతల స్వీకరణ

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

నిజామాబాద్ జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్ఓ) గా బి.గీత బుధవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె  కలెక్టర్ ఇలా త్రిపాఠిని మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కను అందించారు.