మద్యం సేవించి వాహనాలు నడపడం నేరం
. . . సీఐ సత్యనారాయణ భీంగల్, బతుకమ్మ : రోజు వారిగా వాహనాలు నడిపేవారు మద్యం సేవించి వాహనాలు నడపడం చట్టారీత్యా నేరమని, పట్టుబడితే రూ. 10 వేల జరిమాన, జైలుకు వెళ్లాల్సి ఉంటుందని భీంగల్ సీఐ సత్యనారాయణ అన్నారు. పోలీస్ కమీషనర్ సాయి చైతన్య ఆదేశానుసారం మంగళవారం మండలంలోని బడా భీంగల్ లో రోడ్డు భద్రత కార్యక్రమం లో భాగంగా అరైవ్ ఆలైవ్ ప్రోగ్రాం ను నిర్వహించారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ బైక్...