మద్యం మత్తులో డ్రైవింగ్ చేస్తే జైలు ఖాయం
. . . కామారెడ్డిలో ఒకే రోజు 434 మందికి కోర్టు శిక్షలు కామారెడ్డి, బతుకమ్మ : మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై కామారెడ్డి జిల్లా పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ ఉల్లంఘనలకు పాల్పడిన 434 మందిని వివిధ కోర్టుల ముందు హాజరుపరచగా, న్యాయస్థానాలు వారికి భారీ జరిమానాలతో పాటు జైలు శిక్షలు విధించారని కామారెడ్డి జిల్లా ఎస్పీ ఎం.రాజేష్ చంద్ర తెలిపారు. కోర్టులు మొత్తం రూ.4.94 లక్షల జరిమానా విధించగా, 46 మందికి జైలు...