నిజామాబాద్ బల్దియాలో డ్రైవర్ల స్ట్రైక్ ఎఫెక్ట్
. . . డివిజన్ లలో నిలిచిన చెత్త సేకరణ . . . షెడ్డు కు పరిమితమైన చెత్త సేకరించే వాహనాలు . . . వేతనాల కోసం ఔట్సోర్సింగ్ ఉద్యోగుల నిరసనపర్వం నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : చేస్తున్న పనికి సరైన సమయంలో, వేతనాలు రావడం లేదని మున్సిపల్ కార్పొరేషన్ డ్రైవర్లు తాము పని చేయలేమాని చేతులు ఎత్తేశారు. నిజామాబాద్ బల్దియాలో డ్రైవర్లందరూ అవుట్ సోర్స్ ఉద్యోగులే. ఫిబ్రవరి మాసం సంబంధించిన వేతనం పక్షం...