డ్రైవర్ల అజాగ్రత్తతో హమాలీల ప్రాణం హరి
మొన్న తాళ్లపల్లిలో నేడు కొండాపూర్ లో ఇద్దరు హమాలీల బలి సిరికొండ, బతుకమ్మ : డ్రైవర్లు అజాగ్రత్తగా వాహనాలు నడపడం మూలాన ఎదుటి నిండు ప్రాణాలు గాలిలో కలిసి పోతున్నాయి. రోడ్ల మీద రోజు రోజు ప్రమాధాలు పెరిగిపోయి ఎన్నో ప్రాణాలు హరి అంటుంటే, ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో వడ్లను లోడ్ చేసుకొని తీసుకు వెళ్లేందుకు వచ్చే లారీలు, వడ్లు పొలాల నుండి తెచ్చి పొసే ట్రాక్టర్ల డ్రైవర్ల అజాగ్రత్త గా నడపడం మూలన ఈ రెండు, మూడు రోజుల్లో ఇద్దరి ప్రాణాలు...