నలుగురిని బలిగొన్నరోడ్డు ప్రమాధ కారుకుడికి రెండేళ్ల జైలు శిక్ష
. . .నిజామాబాద్ జిల్లా సెషన్స్ జడ్జి భారత లక్ష్మీ తీర్పు నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : అతివేగం, నిర్లక్ష్యం ఒకరిదైతే. మోటారు వాహనానికి రేడియం స్టిక్కర్ లేకుండా డ్రైవ్ చేసిన భారీ నిర్లక్ష్యం వేరొకరిది. వెరసి నాలుగు మానవ ప్రాణాలు పంచభూతాల్లో కలిసిన నిజజీవిత క్రిమినల్ కేసు కథ ఇది.సెషన్స్ కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ ధర్పల్లి రాజేశ్వర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.....మహారాష్ట్ర నాందేడ్ జిల్లా కొండల్ వాడి గ్రామానికి చెందిన ఇద్దరు అన్నదమ్ములు నీరడి గణేష్, నీరడి ఆదిత్య, మరొక...