మోటారు రోడ్డు ప్రమాదం చేసి యువకుని మృతికి కారణమైన డ్రైవర్ కు ఏడాది జైలుశిక్ష

  . . . ఐపిసి సెక్షన్ 338 (తీవ్రమైన గాయాలు) ప్రకారం ఆరు నెలల జైలుశిక్ష   . . . ఐపిసి సెక్షన్ 337 (సాదారణ గాయాలు) ప్రకారం నెలరోజుల జైలుశిక్ష   . . . నిజామాబాద్ నాల్గవ అదనపు జ్యూడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ వడ్డి హరి కుమార్ తీర్పు   నిజామాబాద్ లీగల్, బతుకమ్మ :   ఒకరి మృతికి మరో ఇద్దరికి గాయాలు కావడానికి కారణమైన క్వాలీస్ కారు డ్రైవర్ కు సంవత్సరం, ఆరు నెలలు,ఒక...