గుమ్మిర్యాల నుండి హైదరాబాద్ కు బస్సు నడపండి
ఏర్గట్ల, బతుకమ్మ : బట్టపూర్, గుమ్మిర్యాల్ గ్రామాలకు నైట్ హల్ట్ బస్సు సౌకర్యం లేక ప్రయాణికులు ఇబ్బంది కి గురి అవుతున్నారని, బట్టాపూర్ ఉప సర్పంచ్ దయానంద్ అన్నారు. హైదరాబాదుకు హాస్పిటల్ కు వెళ్లేవారికి, అలాగే హైదరాబాద్ లో ఉన్నత చదువులు చదువుకుంటున్న విద్యార్థులకు బస్సు సౌకర్యం లేక చాలా ఇబ్బందులకు గురవుతున్న విషయాన్ని దృష్టిలో పెట్టుకుని బట్టపూర్ ఉప సర్పంచ్ దయానంద్ ఆర్మూర్ ఆర్టీసీ డిఎంను కలిసి వినతి పత్రం అందజేశారు. ఆర్మూర్ నుండి బట్టపూర్ గ్రామానికి నైటహల్ట్ బస్సుతో...