బెడిసి కొట్టిన ‘దృశ్యం’ సినిమా ప్లాన్
. . . పోలీసులకు చిక్కిన ఇంటి దొంగ . . . 48 గంటల్లో కేసు ఛేదించి, నగలను స్వాధీనం చేసుకున్న భిక్కనూర్ పోలీసులు కామారెడ్డి, బతుకమ్మ : 'దృశ్యం' సినిమా తరహాలో దర్యాప్తును తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నించిన ఓ మహిళా నిందితురాలిని భిక్కనూర్ పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. కేసు నమోదైన రెండు రోజుల్లోనే దర్యాప్తును పూర్తి చేసి, చోరీకి గురైన బంగారు, వెండి ఆభరణాలను పూర్తిగా స్వాధీనం చేసుకున్నారు. వారు తెలిపిన వివరాల ప్రకారం జంగంపల్లి...