తాగునీటి సరఫరాను నిరంతరం పర్యవేక్షించాలి
. . . ప్రతి నివాస ప్రాంతానికి శుద్ధి జలాలు సరఫరా జరగాలి . . . అధికారులతో సమీక్షలో కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆర్మూర్, బతుకమ్మ : వేసవి సీజన్ దృష్ట్యా తాగునీటి సరఫరాపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలని, ప్రతి నివాస ప్రాంతానికి రక్షిత మంచినీరు సరఫరా అయ్యేలా నిరంతరం పర్యవేక్షణ జరపాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. ఆర్మూర్ మండల పరిషత్ కార్యాలయంలో శుక్రవారం ఆర్మూర్ నియోజకవర్గం పరిధిలోని డొంకేశ్వర్, నందిపేట్, మాక్లూర్, ఆలూర్,...