డ్రింకింగ్ వాటర్ స్పెషల్ డ్రైవ్
బతుకమ్మ, ఏర్గట్ల: మండలం తాళ్లరాంపూర్ గ్రామంలో శనివారం రోజున సమ్మర్ స్పెషల్ డ్రింకింగ్ వాటర్ స్పెషల్ డ్రైవ్ జరిగింది.ఇన్స్పెక్షన్ లో మండల ఎంపీఓ శివ చరణ్, ఏఈ స్వరాజ్, పంచాయితీ కార్యదర్శి భోజన్న, కారోబార్ సాయిరాం, మిషన్ భగీరథ వాటర్ లైన్ మెన్ అక్కునురు గంగాధర్,మిషన్ భగీరథ హెల్పర్ ఆరిఫ్ ,షకీల్, జిపి వాటర్ మెన్ దేవన్న,జిపి సిబ్బంది పాల్గొన్నారు.