ప్రభుత్వ పాఠశాలలో తాగునీటి కొరత…

  . . . ఇందల్వాయి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో దుస్థితి   ఇందల్వాయి, బతుకమ్మ :   ఇందల్వాయి మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నీటి కొరత తీవ్రంగా ఉండడంతో పాటు గ్రామంలోని ఎస్సీ కమ్యూనిటీ వాళ్లకు చెందిన మినీ వాటర్ ట్యాంక్ దగ్గర ప్లేట్లను శుభ్రం చేసుకోవడంతో పాటు త్రాగునీటి కోసం క్యూ లైన్ ఏర్పాటు చేసుకోవడం గమనార్హం.. దీంతో పాఠశాల యజమాన్యం గాని గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు కానీ ప్రత్యేక చర్యలు తీసుకొని పాఠశాలలో మధ్యాహ్న భోజనం...