ఆర్మూర్ లో రూ.10 కి డ్రెస్స్ ఆఫర్
ఆర్మూర్, బతుకమ్మ : ఆర్మూర్ పట్టణంలోని ఆర్కే కాంప్లెక్స్ వెనక గల ఫంకి బాయ్స్ డ్రెస్సెస్ లో రూ. 10 కి డ్రెస్స్ ఆఫర్ పెట్టడం తో గురువారం జనం ఎగబడ్డారు. ట్రాఫిక్ అంతరాయం కావడంతో పోలీసులు జనాలను చెదరగొట్టారు. షాపు యజమానిని అదుపులోకి తీసుకొని పోలీసులు కేసు నమోదు చేశారు. [video width="848" height="478" mp4="https://batukammanews.com/wp-content/uploads/2025/08/armoor.mp4"][/video]