సుందర ఇందూర్ కలేనా..?
నగరంలో ఆక్రమణల తొలగింపునకు అడ్డంకులు మైలేజి కోసం పార్టీల తహతహ నగర అభివృద్ది కోరే వారే లేరా? నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ పోలీసు కోత్వాల్ గా పోతరాజు సాయిచైతన్య బాధ్యతలు తీసుకున్న తర్వాత నగరంపై ద`ష్ఠి సారించారు. ప్రధానంగా నగరం విస్తీర్ణం అవకాశం ఉన్నప్పటికీ ఆ స్థాయిలో డెవలప్ మెంట కాకపోయినా పెరిగిన జనాభాకు అనుగుణంగా రోడ్ల వెడల్పు లేకపోవడం ట్రాఫిక్ జంక్షన్ ల వినియోగం, ఐదారు సిగ్నళ్ళకే పరిమితమైన విషయాన్ని గుర్తించారు. ప్రధానంగా నగరంలో ఫుట్ పాత్ లేకుండాపోవడంతో ఈ సమస్య...