విధుల పట్ల అలసత్వం వహించిన ఫీల్డ్ అసిస్టెంట్ ల పై డీఆర్డీఓ ఆగ్రహం

రికార్డుల నమోదు సక్రమంగా లేకపోవడంపై మండిపడ్డ డిఆర్డిఓ పలువురు ఫీల్డ్ అసిస్టెంట్ లకు రూ. 20 వేలు ఫైన్   రుద్రూర్, బతుకమ్మ : గ్రామీణా ప్రాంతాల్లో జరుగుతున్న ఎన్ఆర్ఈజీఎస్ ఉపాధిహామీ పనులపై ఆయా గ్రామాల ఫీల్డ్ అసిస్టెంట్ లు వివరాలను రికార్డుల్లో సక్రమంగా నమోదు చేయకపోవడంపై డీఆర్డీఓ సాయాగౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రుద్రూర్ మండల కేంద్రంలోని సమీకృత మండల సముదాయ కార్యాలయంలో శనివారం నాలుగవ విడత సామాజిక తనిఖీ ప్రజావేదిక నిర్వహించారు. ఈ సమావేశానికి హాజరైన డీఆర్డిఓ ఆయా గ్రామాల్లో జరిగిన...