13వ వార్డులో డ్రైనేజీ పూడికతీత పనులు

  . . . డ్రైనేజీలు శుభ్రం . . ప్రజల హర్షం   బాన్సువాడ, బతుకమ్మ :   బాన్సువాడ మున్సిపాలిటీ పరిధిలోని 13వ వార్డులో పారిశుద్ధ్య నిర్వహణకు ప్రాధాన్యత ఇస్తూ డ్రైనేజీ పూడికతీత పనులను వేగవంతంగా చేపడుతున్నారు. వార్డు కౌన్సిలర్ ఖలేఖ్, మున్సిపల్ కోఆప్షన్ ఖామర్ సుల్తానా గౌస్ పాషా స్వయంగా పనులను పరిశీలిస్తూ, ఎక్కడా నీటి నిల్వలు లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. టీచర్ కాలనీలోని ప్రధాన వీధులు, డ్రైనేజీలలో పేరుకుపోయిన మురుగు, చెత్తను తొలగిస్తూ పారిశుద్ధ్య కార్మికులతో కలిసి పనులు...