డ్రైనేజీ లు శుభ్రపరిచే పనులను వేగవంతం చేయాలి

  . . . నగర మేయర్ కూరగాయల ఉమారాణి   నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని డ్రైనేజీ కాలువల శుభ్రపరిచే పనులను వేగవంతం చేయాలని నగర మేయర్ కూరగాయల ఉమారాణి అధికారులకు సూచించారు. నగరంలో పారిశుద్ధ్య నిర్వహణ, మౌలిక సదుపాయాల అభివృద్ధి, ప్రజలకు అందుతున్న పౌర సేవల నాణ్యతను ప్రత్యక్షంగా పరిశీలించేందుకు మేయర్ శుక్రవారం 11, 40 డివిజన్లలో విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా ఆయా డివిజన్లలో జరుగుతున్న పారిశుద్ధ్య కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో పరిశీలించిన మేయర్ వీధుల...