రైతుల వెన్నెముక విరిచేలా విత్తన చట్టం ముసాయిదా
రైతుల విత్తన హక్కును కార్పొరేట్ పరం చెయ్యబోతున్న కేంద్రం రైతు సంక్షేమ కమీషన్ మెంబెర్ గడుగు గంగాధర్ నిజామాబాద్, బతుకమ్మ : కేంద్ర ప్రభుత్వం ఇటీవల నూతన విత్తన చట్ట ముసాయిదాను ప్రజల ముందు ఉంచిందని రైతు సంక్షేమ కమీషన్ మెంబెర్ గడుగు గంగాధర్ అన్నారు. ఈ నెల 11 వ తేదీ వరకు అభిప్రాయాలు చెప్పాలని కోరింది. నాణ్యమైన విత్తనాలను రైతులకు అందుబాటులో ఉంచడమే లక్ష్యంగా కొత్త విత్తన చట్టం తీసుకవస్తున్నామని ప్రకటించిందన్నారు. కానీ, నిజానికి ఇది రైతుల నడ్డి విరిచి...