భాదిత కుటుంబాలను పరామర్శించిన డాక్టర్ ఏలేటి మల్లికార్జున్ రెడ్డి

  భీమ్ గల్, బతుకమ్మ మండలం లోని పలువురు భాధిత కుటుంబాలను శనివారం బీజేపీ కానిస్టెన్సీ ఇంచార్జ్ డాక్టర్. ఏలేటి మల్లికార్జున్ రెడ్డి శనివారం పరామర్శించారు. ఇందులో భాగంగా మండలంలోని పురానిపేట్ గ్రామ మాజీ సర్పంచ్, మాజీ ఎంపిటిసి రాధాబాయి మరణించడం తో వారి కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించారు. కుప్కల్ గ్రామంలో బిజెపి బూత్ అధ్యక్షులు రాజముత్యం వాళ్ళ నాన్న ఇటీవలే అనారోగ్యంతో మరణించడంతో వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆయా కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఆయన వెంట బిజెపి...