డాక్టర్ వి. శంకర్ కు సినారె పురస్కారం హర్షనీయం

కవి, చరిత్రకారుడు కంకణాల రాజేశ్వర్   భీమ్ గల్, బతుకమ్మ : తెలంగాణ రచయితల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రముఖ కవి, వృత్తి రీత్యా కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తెలుగు అధ్యాపకుడిగా విధులు నిర్వహిస్తున్న డాక్టర్. వి. శంకర్ డా. సినారే అవార్డుకు ఎంపికవ్వడం హర్షనీయమని కవి, చరిత్రకారుడు కంకణాల రాజేశ్వర్ అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ  యాదాద్రి భువనగిరి జిల్లా రచయితల సంఘం, భువనగిరి జిల్లా పరిధిలోగల సాహిత్య సంస్థల సహకారంతో ఈనెల 27 న  భువనగిరి రైల్వే...