మెడికల్ అండ్ హెల్త్ వింగ్ నిజామాబాద్ డిసిసి చైర్మన్‌గా డాక్టర్ సృజిల్ బాబు
నిజామాబాద్, బతుకమ్మ: కాంగ్రెస్ పార్టి అనుబంధ డాక్టర్ సెల్, మెడికల్ అండ్ హెల్త్ వింగ్‌కు నిజామాబాద్ జిల్లా డిసిసి చైర్మన్‌గా నగరంలొని ప్రముఖ వర్ధన్ హాస్పిటల్ వైద్యులు, డాక్టర్ సృజిల్ బాబు ను నియమించారు. బుధవారం హైదరాబాద్ లో గాంధీభవన్లో పీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ , డాక్టర్ సృజిల్ బాబుకు నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ డాక్టర్ సృజిల్ మాట్లాడుతూ.. టిపిసిసి అధ్యక్షుడు ,ఎమ్మెల్సీ బి. మహేష్ కుమార్ గౌడ్ నాయకత్వాన్ని నిలబెట్టడానికి ప్రజారోగ్యాన్ని బలోపేతం...